September 9, 2026
Explore
ఏరువాడకు రూ.10 కోట్లతో రోడ్డు : పవన్..

ఏరువాడకు రూ.10 కోట్లతో రోడ్డు : పవన్..

September 9, 2026 | Andhra Pradesh

అల్లూరి జిల్లా ముచ్చట్లు:

అల్లూరి జిల్లా ఏరువాడకు రూ.10 కోట్లతో రోడ్డు మంజూరైంది. తులసిపాక నుంచి ఏరువాడ వరకు రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏరువాడకు పాఠశాల, మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Tags: Road to Eruvada at a cost of ₹10 crore: Pawan…