తిరుపతి ముచ్చట్లు:
ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలతో, భక్తుల సౌకర్యార్థం అదనపు ట్రిప్పులు నడిపేందుకు చర్యలు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఏపీ-తమిళనాడు మధ్య 300 బస్సులు నడిపేందుకు ఏపీ, తమిళనాడు ఆర్టీసీ అధికారుల ఒప్పందం.
తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు 150 బస్సుల చొప్పున నడపనున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు RTCలు.
Tags: Additional buses for the Tirumala Srivari Brahmotsavams!