పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కుమ్మరవీధిలో గల మదీనా మస్జీద్‌లో ఈద్‌మిలాద్ ఉన్‌నబీ ఉత్సవాల పోస్టర్లను ముస్లింలు విడుదల చేశారు. శుక్రవారం మతపెద్దలు అమీర్‌జాన్‌సాహెబ్, సయ్యద్‌షా, అక్మల్‌పీరాన్‌సాబ్, డాక్టర్ మహమ్మద్‌ముస్తఫారియాజ్ తదితరులు పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈనెల 6న ముఫ్తిమహమ్మద్ అస్లాంసాహెబ్, హాజరత్ మౌలనామహమ్మద్‌జునైదిసాబ్ లు ప్రత్యేక అతిధులుగా హాజరై మత బోదనలు నిర్వహించి, దువ్వ కార్యక్రమం చేపడుతారని తెలిపారు. ఫాతేహా నిర్వహిస్తున్నట్లు మస్జీద్ కమిటి తెలిపారు.
Tags: Milad-un-Nabi celebrations on the 6th