మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణకమిటీ (DISHA)సమావేశ ముఅన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, మదనపల్లె రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి అధ్యక్షతన,అన్నమయ్య జిల్లా కలెక్టర్ సమక్షంలో దిశా సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లాకు చెందిన ఎంపీపీలు, మరియు దిశ కమిటీ సభ్యుల హాజరయ్యారు.


Tags: Disha meeting in the presence of the Annamayya District Collector.