మంగళంపేట ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ ప్రాంతంలో మగ ఏనుగు మృతి..
పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్ షాక్‌కు గురైన ఏనుగు.
తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అధికారులు.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
*ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖతో సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి…
Tags: Elephant dies of electric shock…