September 1, 2026
Explore
మునస్వామిశెట్టికి ఘన నివాళులు

మునస్వామిశెట్టికి ఘన నివాళులు

September 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఆర్యవైశ్య సంఘ పితామహుడు, వైశ్యరత్న ఎస్‌పి.మునస్వామిశెట్టి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు, పుంగనూరు అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Tags: Grand Tributes to Munaswamy Setty