పుంగనూరుముచ్చట్లు:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలు నియోజకవర్గంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండ్‌లో గల దివంగత రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి , నివాళులర్పించే కార్యక్రమం బుధవారం 10 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ, మండల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, రాజన్న అభిమానులు తప్పక హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Tags: YSR death anniversary observances across all localities on the 2nd