March 27, 2026
Explore
నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.

నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.

March 27, 2026 | Andhra Pradesh

భద్రాచలం ముచ్చట్లు:

మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు సీతారాములోరి కల్యాణం.

పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు.

శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగసుందరంగా ముస్తాబైన భద్రాచలం.

Tags: Today, the celestial wedding of Lord Seetha Ramachandra Swamy is being celebrated in Bhadrachalam.