August 23, 2026
Explore
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం

August 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి కాంస్యం లభించింది. సెమీఫైనల్లో చైనా టాప్ సీడ్ ప్లేయర్ ట్యాన్ నింగ్, లియూ షెంగ్డూతో జరిగిన పోరులో 21-18, 13-21, 8-21 తేడాతో గాయత్రి-ట్రీసా జోడీ ఓటమి పాలైంది. తొలి సెట్లో విజయం సాధించిన భారత జోడీ తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థికి సరైన పోటీ ఇవ్వలేకపోయారు.

Tags: Bronze for Gayatri-Treesa duo at World Badminton Championships