అమరావతిముచ్చట్లు:
ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కొత్త ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచి, వాటి ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాజకీయ లాబీయింగ్లకు పూర్తిగా తెరపడనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Tags: Online system for local body elections in AP