పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎంసివి డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవెలెప్‌మెంట్ కార్పోరేషన్ వారిచే గురువారం జాబ్‌మేళా నిర్వహించారు. డిఎస్‌డివో శ్యామ్‌మోహన్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని , 60 మంది నిరుద్యోగులను ఎంపిక చేసుకున్నట్లు డిఎస్‌డివో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, సిబ్బంది గాయిత్రి, అప్రీద్‌తో పాటు వివిధ కంపెనీల ప్రతినిదులు పాల్గొన్నారు.
Tags; Job fair by Skill Development