పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర వైఎస్సార్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణలత , ఎంపి మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి లు గురువారం తిరుపతికి చేరుకున్నారు. కేరళలోని శబరిమలై శ్రీ అయ్యప్పను దర్శనానికి వెళ్లిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు , వారి అనుచరులు 600 మంది కలసి ప్రత్యేక రైలులో శబరిమలై వెళ్లారు. పూజలు పూర్తి చేసుకుని ఎమ్మెల్యే , ఎంపి కుటుంబ సభ్యులు, అనుచరులు దీక్షలు విరమించారు.
Tags: MLA Peddireddy and MP Mithun arrive in Tirupati.