వినుకొండ ముచ్చట్లు:
వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ 7 లైన్ వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఘటన.
బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన బొలెరో వాహనం.
మృతులు వల్లూరి రవి (58), వల్లూరి సావిత్రి (55)గా గుర్తింపు.
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న సావిత్రి.
మిద్దె బావి కాలనీలోని కూతురి ఇంటి నుంచి బైక్‌పై వస్తుండగా ప్రమాదం.
తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి…
పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: Husband and wife killed in a road accident.