August 20, 2026
Explore
గోదావరి పుష్కరాల రోడ్ల అభివృద్ధికి రూ.90 కోట్లు

గోదావరి పుష్కరాల రోడ్ల అభివృద్ధికి రూ.90 కోట్లు

August 20, 2026 | Andhra Pradesh

రాజమండ్రి ముచ్చట్లు:

ఏపీలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. 111 పనుల నిర్వహణకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణ, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Tags: Rs 90 crore for road development for Godavari Pushkaralu