విశాఖపట్నం ముచ్చట్లు:
లిటిల్ గార్డెన్ స్కూల్‌లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్‌కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6)
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు
సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
Tags: LKG student collapses and dies out of fear of teacher.