తిరుపతి ముచ్చట్లు:
ఏ.పీ టూరిజం స్పందించండి
సుమారుగా 5 సంవత్సరాలుగా కనుమరుగైన లైటింగ్ షో
గతంలో పిడుగుపాటుకు గురై లైటింగ్ షో దెబ్బతిన్న విషయమే తెలిసింది.
అప్పటినుంచి ఇప్పటివరకు పట్టించుకోని ఏపీ టూరిజం
ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం. శ్రీవారు భక్తులు వస్తుంటారు వచ్చిన కొంతమంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించాలని వెళుతుంటారు
ఎంతో అందమైన ఆహ్వాదకరమైన వాతావరణంలో ఈ రాయలవారు దుర్గం చాలా సందర్శించవలసిన ప్రదేశం మన తిరుపతి లో
గతంలో పిల్లలు పెద్దలు ఈవినింగ్ అయితే అక్కడ జరిగే లైటింగ్ షో కి ఆకర్షితులయ్యారు
ఇప్పుడు లైటింగ్ షో లేక చాలామంది నిరాశ తో ఎదురుచూపులు
ఇకనైనా ఉన్నతాధికారుల ప్రభుత్వాలు స్పందించి లైటింగ్ షో పున ప్రారంభించాలని ఒక ఆశ
ఉన్నత అధికారులు ప్రభుత్వం స్పందించనని కోరుకుంటున్న సందర్శికులు
Tags: Fading lighting show at the Royal Fort