అమరావతి ముచ్చట్లు:
- ఇవాళ శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న పయ్యావుల కేశవ్
- సూపర్ సిక్స్ -ప్రజా సంక్షేమంపై అసెంబ్లీలో లఘు చర్చ
- అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
Tags:Assembly sessions to conclude today.