August 13, 2026
Explore
8 మంది మైనర్లపై కేసు నమోదు

8 మంది మైనర్లపై కేసు నమోదు

August 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఎంవిఐ సుప్రియ , పోలీస్‌ సిబ్బందితో కలసి గురువారం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రైవింగ్‌ చేస్తున్న 8 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌రైడింగ్‌కు పాల్పడుతున్న మరో 10 మందిపై చర్యలు తీసుకున్నారు. నిబంధలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Tags: Case registered against 8 minors.