పుంగనూరుముచ్చట్లు:
భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్న వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఎన్‌ఏసి ట్రైనర్ మునెప్ప తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికసంక్షేమ బోర్డుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో 18నుంచి 45 సంవత్సరాలు కలిగిన లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: Free training for construction workers