August 8, 2026
Explore
పీలేరులో వ్యక్తి దారుణ హత్య

పీలేరులో వ్యక్తి దారుణ హత్య

August 8, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. పీలేరు పట్టణం డిసి వీధిలో ఉంటున్న వ్యక్తిని ప్రత్యర్థులు పథకం ప్రకారం దారుణంగా హత్య చేసి పరారయ్యారు పోలీసులు సమాచారం అందుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags: Man brutally murdered in Pileru