August 1, 2026
Explore
యువతి అదృశ్యం

యువతి అదృశ్యం

August 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ గణేష్‌ కేసు నమోదు చేశారు. బిఎస్సీ చదువుతున్న విద్యార్థి గత మూడు రోజులుగా కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Young woman goes missing