August 1, 2026
Explore
పెళ్లి చేయడం ఇష్టం లేక.. కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి

పెళ్లి చేయడం ఇష్టం లేక.. కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి

August 1, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు:

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విజయపురకు చెందిన నాగేంద్రకు లక్ష్మీదుర్గ అనే కూతురు ఉంది. లక్ష్మీదుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అయితే నాగలక్ష్మీ చదువుకు చాలా ఖర్చు చేశానని, పెళ్లి చేసుకోవాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని వరుడి కుటుంబాన్ని నాగేంద్ర అడిగారు. కూతురి జీతం కూడా తీసుకుంటానన్నారు. నాగేంద్ర నిర్ణయాన్ని కుటుంబసభ్యులే వ్యతిరేకించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. కాలేజీకి వెళ్లి లక్ష్మీదుర్గపై కత్తితో దాడి చేయగా.. ఆమె తీవ్రంగా గాయపడింది.

Tags: Father attacks daughter with a knife, unwilling to get her married.