అమరావతిముచ్చట్లు:
కృత్రిమ రంగులతో చేసిన పాపడాలను తమిళనాడు సర్కార్ ఇటీవల బ్యాన్ చేసింది. వాటి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని
ఈ నిర్ణయం తీసుకుంది.
సింథటిక్ కలర్స్ వాడటం వల్ల పాపడాలు జీర్ణం కావని కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.
దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. పిల్లల్లో అటెన్షన్ DPCT,
హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వచ్చే రిస్క్ ఉందని హెచ్చరించారు.
Tags: Are you eating colored papad? Be careful…