July 31, 2026
Explore
48 గంటల పాటు ‘నో ఫ్లయింగ్ జోన్’!!

48 గంటల పాటు ‘నో ఫ్లయింగ్ జోన్’!!

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత ప్రధాని మోదీ ఆగస్ట్ 1వ తేదీన ఏపీకి రానున్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. దీంతో భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30వ తేదీ 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఎయిర్పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో BNSS 2023 సెక్షన్ 163 కింద ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.

Tags: ‘No-fly zone’ for 48 hours!!