July 31, 2026
Explore
మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర క్యాబినెట్ భేటీ

మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర క్యాబినెట్ భేటీ

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంట్లో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీ వేదికగా సాగే ఈ భేటీలో దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో వివిధ కీలక అంశాలపై చర్చించి, పలు ముఖ్యమైన నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.

Tags: Union Cabinet meeting today under Modi’s chairmanship.