July 31, 2026
Explore
ఐటిఆర్ దాఖలుకు నేడే చివరి తేదీ.. గడువు దాటితే..!!!

ఐటిఆర్ దాఖలుకు నేడే చివరి తేదీ.. గడువు దాటితే..!!!

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలుకు నేటితో గడువు ముగుస్తుంది. గడువు దాటితే డిసెంబరు 31 వరకు ఆలస్య రుసుముతో సమర్పించవచ్చు. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ.5,000, లోపు ఉన్నవారికి రూ.1,000 ఫైన్ పడుతుంది. బాకీ పన్నుపై ఆగస్టు 1 నుంచి నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది.

Tags: Today is the last day to file ITR… What happens if the deadline is missed?