అమరావతిముచ్చట్లు:
ఇండియా పోస్ట్ (తపాలా) అధికారిక ‘మస్కట్’ డిజైన్, పేరు రూపకల్పనకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. భారతీయ పౌరులందరూ MyGov పోర్టల్ ద్వారా ఆగస్టు 15లోగా ఒక ఎంట్రీ పంపవచ్చు. మస్కట్ డిజైన్ విజేతలకు రూ.75,000 వరకు, ప్రతిపాదించిన పేరుకు రూ.25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు.
Tags: You could be the creator of the India Post mascot!!!