July 31, 2026
Explore
కామన్వెల్త్ గేమ్స్.. లవ్ ప్రీత్ సింగ్ కు రజతం

కామన్వెల్త్ గేమ్స్.. లవ్ ప్రీత్ సింగ్ కు రజతం

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో పురుషుల +110 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు లవ్ ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు. స్వర్ణం గెలిచేలా కనిపించినప్పటికీ, చివరి క్షణాల్లో తృటిలో చేజారింది. లవ్ ప్రీత్ సాధించిన ఈ రజతంతో టోర్నీలో భారతదేశం అధికారిక పతకాల సంఖ్య 16కు చేరింది.

Tags: Commonwealth Games: Silver for Lovepreet Singh