July 31, 2026
Explore
మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ..!

మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ..!

July 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పేపర్ లీక్ గ్యాంగ్స్ ను వదిలిపెట్టం.

పకడ్బంది పరీక్ష విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది.

పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ చేశాం.

యాంటీ పేపర్ లీక్.. పరీక్ష వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

సాంకేతికను పూర్తిస్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:PM Modi releases another video!