బి.కొత్తకోట ముచ్చట్లు:
బైపాస్ రోడ్డులోని ఓ ఇంటిలోకి అతివేగంగా దూసుకెళ్లిన టిప్పర్ లారీ …
ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు…
రోడ్డుపై ప్రైవేట్ ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును తప్పించే క్రమంలో ఇంటి పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ…
మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపిన స్థానికులు…
ప్రమాదంలో ధ్వంసమైన ఇల్లు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు…
ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన బి.కొత్తకోట పోలీసులు…
Tags;Major accident averted in B. Kothakota…