హైదరాబాద్ ముచ్చట్లు:
పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.930 పెరిగి రూ.1,45,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.850 ఎగబాకి రూ.1,33,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరలలో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
Tags: Rising gold prices