పుంగనూరుముచ్చట్లు:
గురుపౌర్ణమి సందర్భంగా పలు ఆలయాలలో గురుపౌర్ణమి వేడుకలు ఈనెల 29న నిర్వహించేందుకు సిద్ధం చేశారు. పట్టణంలోని కొత్తయిండ్లలో గల శ్రీసాయిబాబా ఆలయం, యాబైరాళ్ల మొరవలో గల శ్రీ దత్తపీఠము, చెరువుకట్టపై గల శ్రీసాయిబాబా ఆలయము, బస్టాండులో గల శ్రీ సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కంచి నిర్వాహకులు సిద్ధమైయ్యారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
Tags: Guru Purnima celebrations on the 29th