July 23, 2026
Explore
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ఎవరికీ నష్టం లేదు: మంత్రి అనగాని

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ఎవరికీ నష్టం లేదు: మంత్రి అనగాని

July 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై అపోహలు వద్దన్నారు. అలాగే గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి విషయంలో జరిగిన పొరపాటును సరిచేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

Tags: No one suffers any loss due to registration service centers: Minister Anagani