September 5, 2026
Explore
7వ తేదీన విజయవాడలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్..!

7వ తేదీన విజయవాడలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్..!

September 5, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్న విజయసాయిరెడ్డి.

7వ తేదీ మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ‘లెమన్ ట్రీ ప్రీమియర్’ హోటల్లో ప్రెస్ మీట్.

ఈ ప్రెస్ మీట్‌లో ‘భవిష్యత్తు రాజకీయ విధానం’ గురించి కీలక ప్రకటన చేస్తానని ‘X’లో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి.

Tags: Former MP Vijayasai Reddy to hold a press meet in Vijayawada on the 7th!