July 23, 2026
Explore
భూ రికార్డుల శాశ్వత భద్రతకు ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’..!

భూ రికార్డుల శాశ్వత భద్రతకు ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’..!

July 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం.

7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో తొలి దశ అమలు.

భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా మీభూమి–బ్లాక్‌చెయిన్ వ్యవస్థ.

భూ మోసాలకు చెక్.. పారదర్శక, వేగవంతమైన సేవలే లక్ష్యం.

పైలట్ ప్రాజెక్ట్ పరిధిలోకి 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లు.

Tags; ‘MeeBhumi-Blockchain’ for the permanent security of land records!