July 21, 2026
Explore
ఎబోలా ఎఫెక్ట్.. 930 మంది మృతి

ఎబోలా ఎఫెక్ట్.. 930 మంది మృతి

July 21, 2026 | Andhra Pradesh

కాంగోముచ్చట్లు:

కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 930 మంది మృతి చెందారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 37 మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

‘Tags;Ebola impact… 930 dead.