అమరావతిముచ్చట్లు:
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు
జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున కోర్టులో సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు
Tags; Sensational development in the Saikrishna custodial death case.