July 21, 2026
Explore
ఢిల్లీ మార్చ్‌కు సిద్ధమైన రైతులు..!

ఢిల్లీ మార్చ్‌కు సిద్ధమైన రైతులు..!

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

‘భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌’కు వ్యతిరేకంగా రైతుల నిరసన.

పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ ‘రైతు సంఘాల మహా పంచాయత్’.

శంభూ సరిహద్దుల్లో ఢిల్లీ-జలంధర్ హైవే మూసివేత.

శంభూ సరిహద్దు వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసి రైతులను అడ్డుకున్న హర్యానా పోలీసులు.

Tags; Farmers gear up for the Delhi march!