July 20, 2026
Explore
భారతీయులకు అత్యవసర హెచ్చరిక

భారతీయులకు అత్యవసర హెచ్చరిక

July 20, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఇరాన్ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు తాత్కాలికంగా దేశాన్ని విడిచివెళ్లాలని కోరింది. ఇరాన్లోనే ఉండేవారు మిలిటరీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది.

Tags: Emergency warning for Indians