July 8, 2026
Explore
విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి

విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి

July 8, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

మైదుకూరులో తీవ్ర విషాదం..విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి..

ఆకుల వీధిలో నివసిస్తున్న పందిటి నడిపి సుబ్బరాయుడు(85) ఓబులమ్మ(75)లుగా గుర్తింపు..

వరి పొట్టు తీసుకువెళ్తున్న లారీ విద్యుత్ తీగలను తగలడంతో విరిగిన విద్యుత్ స్తంభం..

తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు పై పడిన విద్యుత్ స్తంభం ..

విద్యుత్ స్తంభం విరిగి పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన వృద్ధ దంపతులు.

Tags: Elderly couple dies after electric pole collapses