పల్నాడుముచ్చట్లు:
పల్నాడు జిల్లా పెదగార్లపాడులో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు.
శ్రీ సిమెంట్స్ ప్లాంట్ విస్తరణ, మైనింగ్ ప్రతిపాదనలపై అభిప్రాయాల స్వీకరణ.
స్థానిక ప్రజలు, రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలను నమోదు చేయనున్న అధికారులు.
ప్రాజెక్టు విస్తరణ ప్రక్రియలో కీలక ఘట్టంగా ప్రజాభిప్రాయ సేకరణ.
Tags: Public hearing on Shree Cements’ expansion today..!