ఏడు అడుగుల అనుబంధం….
అనకాపల్లి ముచ్చట్లు:
అక్రమ సంబంధాల కారణంగా భర్త లేదా భార్య బలైపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.తాజాగా APలోని అనకాపల్లి(D) శ్రీరామపురంలో భర్త అప్పలనాయుడును భార్య హైమా సుపారీ ఇచ్చి ఇంట్లోనే చంపించింది. ఇందుకు భర్త సంపాదించిన డబ్బుల్నే వాడింది. ప్రియుడు గంగాధర్తో ఎఫైరు భర్త అడ్డుగా ఉన్నాడని మర్డర్ చేయించింది. దీంతో ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు హైమా, గంగాధర్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు.
Tags; She had her husband killed using his own money!