July 3, 2026
Explore
జులై 16, 17, 18 తేదీల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు: లోకేశ్

జులై 16, 17, 18 తేదీల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు: లోకేశ్

July 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ : ‘తల్లికి వందనం’ పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి లోకేశ్
ప్రకటించారు.

ఈ తేదీల్లోనే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి, నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

అలాగే, జులై 15 నుంచి ప్రభుత్వ విజయాలపై ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని, గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags: ‘Thalliki Vandanam’ funds to be released on July 16, 17, and 18: Lokesh