మదనపల్లెముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బెంగళూరు రోడ్డు నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కొడుకు రంగు రాజశేఖర్(22) బైక్ లో ఇంటికి వెళుతూ. ఆర్చిఎదురుగా బైకును ఢీకొట్టి అక్కడి కక్కడే మృతి చెందాడు. మరో యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిగా అతన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Tags: Road accident in Madanapalle; youth dies on the spot.