June 30, 2026
Explore
రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ

June 30, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం రెడ్డిపల్లి లోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం పుట్టపర్తి సత్య సాయి విమానాశ్రయం కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ని, సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు..

Tags:District SP welcomes the State Governor.