విజయవాడ ముచ్చట్లు:
రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ కరువు రైతుల గోడు వినాలని సీఎంతో రాయబారం కార్యక్రమం చలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయం వరకు పోలీసుల తోపులాటలతో బార్కెట్ తోసుకుంటూ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ కొత్త రుణాలు ఇవ్వాలని ఎరువులు విత్తనాలు ధరలు తగ్గించాలని పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కనిపించాలని రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాన్ని రైతు మాయం కాకుండా ఆదుకోవాల్సిన బాధ్యత కోటమి ప్రభుత్వంపై ఉన్నదని నేడు విజయవాడలో జరిగిన కార్యక్రమం జయప్రదం కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పాల్గొనడం జరిగింది.
Tags: Representation made to the CM to heed the plight of drought-stricken farmers.