విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.
మంత్రి లోకేష్‌ను కలిసిన రాధాగాయత్రి కుటుంబసభ్యులు.
తమకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను కోరిన రాధాగాయత్రి కుటుంబసభ్యులు.
అండగా ఉంటామని రాధాగాయత్రి కుటుంబసభ్యులకు మంత్రి లోకేష్ భరోసా.
Tags: Minister Nara Lokesh holds a public grievance meeting at the Visakhapatnam TDP office.