June 30, 2026
Explore
నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు

June 30, 2026 | Andhra Pradesh


నటుడు పోసాని కృష్ణమురళి

అమరావతిముచ్చట్లు:

ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. “నా తల్లి సాక్షిగా చెప్పుతున్నా.. ఎవరినీ నేను ఉద్దేశపూర్వకంగా కించపరచను. అయితే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం తప్పకుండా స్పందిస్తా” అని పోసాని కృష్ణమురళి అన్నారు. తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.

Tags: “I swear on my mother, I have not belittled anyone,” said the actor.