అమరావతిముచ్చట్లు:
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కమిటీ ఆమోదం తెలిపిన అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరగ్గా 3.29 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజర య్యారు.
Tags: AP EAPCET results today