June 30, 2026
Explore
భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

June 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సోమవారం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా ముఖ్య మంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి. భక్తుల కోలాహలంతో పూరీ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Tags: Puri teeming with devotees.